ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B , కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal పొందడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B అనగా
  • ఈ సేవ నే Records of Rights అని కూడా అంటారు .

  • ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఒక వ్యక్తికి ఒక గ్రామంలో ఎంత భూమి వున్నది అనేది ద్రువికరించే పత్రమే ఈ ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • ఈ ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B పొందడానికి ఎటువంటి అర్హత తో పనిలేదు .అతను /ఆమె చెప్పే గ్రామంలో పొలం వుంటే సరిపోతుంది .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • ఆధార్ కార్డు జెరాక్స్

  • ఎ రాష్ట్రము , ఎ జిల్లా , ఎ మండలం , ఎ గ్రామంలో పొలం ఉన్నదో ఆ వివరాలు తెలిస్తే చాలు.


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి
  • ఈ సేవ పొందడానికి ఎటువంటి అప్లికేషను ఫారం అవసరం లేదు .

  • మీ పొలం ఖాతా నెంబర్ తెలిస్తే మన సచివాలయంలో తహసీల్దారు గారి డిజిటల్ సిగ్నేచర్ తో 15 నిముషాలలో ఈ ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B ని పొందవచ్చు .


కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal


కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal అనగా
  • రెవిన్యూ రికార్డులలో కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal చాలా ముఖ్యమైనది .

  • కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal మనకు 2010 ఫసలి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు పొందవచ్చు .

  • ఈ కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal ను ఒక గ్రామంలో నిర్దిష్ట సర్వే నెంబర్ కి దరకాస్తు చేసుకోవలెను .

  • అప్పుడు ఆ సర్వే నెంబర్ లో వున్న భూ యజమానుల వివరాలు , విస్తీర్ణం , అంచనా,నీటి ఖరీదు , నే ల రకం , భూమి యొక్క స్వాధీన స్వభావం, అద్దె , ఎ పంటలు పండుతాయి మొదలైన వివరాలు పొందవచ్చు .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal పొందడానికి ఎటువంటి అర్హత తో పనిలేదు .అతను /ఆమె చెప్పే గ్రామంలో ఆ సర్వే నెంబర్ లో పొలం వుంటే సరిపోతుంది .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • ఆధార్ కార్డు జెరాక్స్

  • ఎ రాష్ట్రము , ఎ జిల్లా , ఎ మండలం , ఎ గ్రామంలో , ఎ సర్వే నెంబర్ లో పొలం ఉన్నదో ఆ వివరాలు తెలిస్తే చాలు.


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి
  • ఈ సేవ పొందడానికి ఎటువంటి అప్లికేషను ఫారం అవసరం లేదు . మీ పొలం యొక్క ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B / పొలం పాసు పుస్తకం జెరాక్స్ సరిపోతుంది.

  • మీ పొలం సర్వే నెంబర్ తెలిస్తే మన సచివాలయంలో తహసీల్దారు గారి డిజిటల్ సిగ్నేచర్ తో 15 నిముషాలలో ఈ కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal ని పొందవచ్చు .

మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top