శ్రీ కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు

Home page

** శ్రీ కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు , నర్సింగోలు గ్రామ సచివాలయం అఫిషియల్ వెబ్ పేజి కి స్వాగతం ,మరిన్ని updates కోసం ప్రతి రోజు వీక్షించండి. **

APCPDCL కరెంటు బిల్లులు కట్టించుకోనబడును || ID కార్డులు , రైస్ కార్డులు , ఆధార్ కార్డులు , పెన్షన్ కార్డులు , ఇంకా ఎ ఇతర పత్రాలైనా ల్యామినేషన్ చేయబడును || ఈ శ్రాం కార్డులు 15 నిముషాలలోనే నమోదు చేసి కార్డు కూడా ఇవ్వబడును .

బాగా జరుగుతున్న సేవలు -- వాటి వివరాలు
  1. వెై ఎస్ ఆర్ పెన్షన్ కానుక - Y S R Pension Kaanuka

  2. పీ ఏం కిసాన్ ఈ కే వై సి (సి ఎస్ సి ద్వారా - ఆదార్ కి మొబైల్ లింక్ లేకుండా చేసుకోవచ్చు)

  3. ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ (E W S Certificate)

  4. కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate

  5. ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate

  6. ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B

  7. కంప్యూటరైజ్ద్ద్ అడంగల్ - Computerized Adangal

  8. భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE (E C)

  9. నకలు - సర్టిఫైడ్ కాపీ (C C)

  10. పొలం హద్దులు చూపించుట కొరకు (F-Line ) APPLICATION (NEW)

  11. కొత్త పొలం పాస్ పుస్తకం కొరకు దరకాస్తు - EPASBOOK-REPLACEMENT

  12. లేట్ బర్త్ మరియు మరణ దృవపత్రం కొరకు - LATE REGISTRATION OF DEATH / Birth

  13. ఫ్యామిలీ మెంబెర్ ధ్రువ పత్రం - FAMILY MEMBER CERTIFICATE

  14. టైటిల్ డీడ్ మరియు పట్టదారు పాస్ పుస్తకం ముద్రణ - Printing of Title deed cum Pattadar

  15. వికలాంగులకు సదరం సర్టిఫికేట్ - Sadaram slot Booking

  16. వివాహ దృవ పత్రం మంజూరు చేయుట - Issuance of Marriage Certificate

  17. కొొత్త కరెంటు మీటర్ కొరకు దరకాస్తు చేసుకొనుట - Application For New Electricity Connection

  18. APCPDCL వినియోగదారుల ఫిర్యాదుల కొరకు - APCPDCL CONSUMER COMPLAINTS

  19. వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds


ఆరోగ్య శ్రీ కార్డు సేవలు
  1. నూతన ఆరోగ్య శ్రీ కార్డు పొందుట - New Aarogya Sri Card

  2. ఆరోగ్య శ్రీ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట - Member Addition in Aarogya sri card

  3. ఆరోగ్య శ్రీ కార్డు నుండి సభ్యుణ్ణి తొలగించుట - Member Deletion from Aarogya sri card


రైస్ కార్డు సేవలు
  1. నూతన రైస్ కార్డు కొరకు దరకాస్తు - Application for New Rice Card

  2. రైస్ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట మరియు తొలగించుట - Member Addition/Deletion in Rice card

  3. రైస్ కార్డు విడ గొట్టుట - Rice Card Splitting (త్వరలో అప్డేట్ చెయ్యబడును )

  4. పెళ్ళైన వారు అనర్హులు ఐన వారి వారి తల్లి తండ్రులకి (అర్హులైతే ) రైస్ కార్డు ఇచ్చుట - Ineligible Rice Card Splitting (త్వరలో అప్డేట్ చెయ్యబడును )

  5. రైస్ కార్డు రద్దు చేయుట - Rice Card Surrendering (త్వరలో అప్డేట్ చెయ్యబడును )

గమనిక : ఇంకా మన సచివాలయంలో చాలా సేవలు అందుబాటులో వున్నవి .వివరాల కొరకు మన సచివాలయం దగ్గర సంబంధిత అధికారిని కలిసి వివరాలు తెలుసుకో గలరు.

No comments:

Post a Comment

Back to Top