నకలు - సర్టిఫైడ్ కాపీ (C C ) పొందడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
నకలు - సర్టిఫైడ్ కాపీ (C C) అనగా
  • ఈ సేవ నే Certified copy (C.C) అని కూడా అంటారు .

  • సర్టిఫైడ్ కాపీ అనేది ప్రాథమిక పత్రం యొక్క కాపీ (తరచుగా ఫోటోకాపీ).

  • సర్టిఫైడ్ కాపీ సేవ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • సర్టిఫైడ్ కాపీ అనునది ప్రాథమిక పత్రం యొక్క నిజమైన కాపీ అని ఆమోదం.

  • సర్టిఫైడ్ కాపీ అనునది ప్రాథమిక పత్రం నిజమైనదని అని ధృవీకరించదు.

  • సర్టిఫైడ్ కాపీ యజమాని యొక్క ముఖ్యమైన డాక్యుమెంట్లు నష్ట పోకుండా ,స్వాదీనం చేసుకోకుండా ఉపయోగపడుతుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • నకలు - సర్టిఫైడ్ కాపీ (C C) అర్హత ప్రమాణం (Eligibility Criteria) ఏమి అవసరం లేదు .

  • దరకాస్తు దారునికి నకలు - సర్టిఫైడ్ కాపీ (C C) ఇవ్వడానికి అతనికి /ఆమెకి డాక్యుమెంట్ నెంబర్ మరియు రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం తెలిసి వుండాలి .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • అతని / ఆమె సంతకం

  • అతని / ఆమె కోరుతున్న ఆస్తి వివరాలు

  • అతని / ఆమె కోరుతున్న డాక్యుమెంట్ నెంబర్ మరియు రిజిస్ట్రేషన్ జరిగిన సంవత్సరం

  • అతని / ఆమె కోరుతున్న ఆస్తి వివరాలు ఎ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోకి వస్తుందో తెలుసుకొని వుండాలి .


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

నకలు - సర్టిఫైడ్ కాపీ (C C) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు అఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top