భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE (E C) కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE (E C) అనగా
  • ఈ సేవ నే ENCUMBRANCE CERTIFICATE (E.C) అని కూడా అంటారు .

  • భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE ఆస్తిని స్పష్టమైన టైటిల్‌తో విక్రయించవచ్చని మరియు ఎలాంటి వ్యాజ్యం లేకుండా యాజమాన్యాన్ని బదిలీ చేయవచ్చని సాక్ష్యం.

  • భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE సేవ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • కొనుగోలు చేస్తున్న ఆస్తిని విక్రేత బ్యాంకుకు తాకట్టు పెట్టలేదని అనేది ఈ భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE ద్వారా తెలుసుకోవచ్చు.

  • మీకు ఆస్తిని విక్రయించే వ్యక్తి వాస్తవానికి దాని చట్టపరమైన యజమానినా అనేది ఈ భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE ద్వారా తెలుసుకోవచ్చు.

  • మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తి ప్రారంభమైనప్పటి నుండి ఎన్ని చేతులు మారిందో అనేది ఈ భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE ద్వారా తెలుసుకోవచ్చు.

  • నేను కొనుగోలు చేస్తున్న ఆస్తి అప్పులు లేకుండా ఉందో లేదో అనేది ఈ భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE ద్వారా తెలుసుకోవచ్చు. .

  • యజమానికి తెలియకుండా, ఈ ఆస్తిని మరొకరు సొంతం చేసుకున్నారా అనేది ఈ భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE ద్వారా తెలుసుకోవచ్చు. .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE అర్హత ప్రమాణం (Eligibility Criteria) ఏమి అవసరం లేదు .

  • దరకాస్తు దారునికి ఈ ద్రువికరణ పత్రం ఇవ్వడానికి ఆ ప్రదేశంలో సర్వే నెంబర్ లో ఏమైనా లావాదేవీలు జరిగితే వాటి వివరాలు వస్తాయి లేకపోతే నిల్ EC వస్తుంది .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *

  • అతని / ఆమె సంతకం

  • అతని / ఆమె కోరుతున్న ఆస్తి వివరాలు

  • అతని / ఆమె కోరుతున్న ఆస్తి వివరాలకి ఒకవేళ దస్తావేజు వుంటే దాని యొక్క నకలు .

  • అతని / ఆమె కోరుతున్న ఆస్తి వివరాలు ఎ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలోకి వస్తుందో తెలుసుకొని వుండాలి .


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

భార ధృవీకరణ పత్రం - ENCUMBRANCE CERTIFICATE (E C) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top