Our Content Quantitative Aptitude Reasoning General Awareness English Computer Awareness Banking Quizzes Innovative Tools Spotting Error Quizzes Static GK Quizzes Current Affairs
1. Quantitative Aptitude

కుల ధృవీకరణ పత్రం (Integrated Certificate Certificate) పొందడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
కుల ధృవీకరణ పత్రం అనగా
  • ఈ సేవ నే Integrated Certificate అని కూడా అంటారు .

  • ఆర్ ఒ ఆర్ 1 B - ROR 1B సేవ రెవిన్యూ డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • ఈ సర్టిఫికేట్ లో మనకి క్యాస్ట్ , నేటివిటీ మరియు డేట్ ఆఫ్ బర్త్ మూడు రకాల సర్టిఫికేట్ లు ఒకే సేవలో లభిస్తాయి

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

  • Integrated Certificate లు SC, ST, BC and OC క్యాస్ట్ ల వాళ్లకి మంజూరు చేస్తారు .

  • Integrated Certificate లు విద్యార్ధులకి మరియు ఎంప్లాయిమెంట్ లో వారి కులాన్ని దృవీకరించ దానికి ఉపయోగపడుతుంది .


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • దరకాస్తు దారునికి ఈ ద్రువికరణ పత్రం ఇవ్వడానికి ఆ ప్రదేశంలో ఎవైన మినిమం రెండు ప్రూఫ్స్ ఉందాలి

  • ఉదాహరణకు : ఆధార్ కార్డు , రైస్ కార్డు , వొటర్ కార్డు , ఎలక్ట్రిసిటీ బిల్ ,జాబు కార్డు etc .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం (Application Form)*

  • దరకాస్తుదారుని కుటుంబ సభ్యులు / బంధువులకి ఇంతకు పూర్వం పొందిన కుల దృవీకరణ పత్రం *

  • SSC Marks Memo జెరాక్స్ / స్కూల్ బదిలీ సర్టిఫికేట్ జెరాక్స్

  • DOB Extract జెరాక్స్ / స్టడీ సర్టిఫికేట్ జెరాక్స్

  • రైస్ కార్డు / వొటర్ id / ఆధార్ కార్డు జెరాక్స్ *


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

కుల ధృవీకరణ పత్రం (Integrated Certificate) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top