వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ( YSR Pension Kanuka ) కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం ,అప్లికేషను ఫారం

Schemes
వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ( YSR Pension Kanuka ) అనగా
  • ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలందరికీ సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR పెన్షన్ కనుక పథకాన్ని ప్రవేశపెట్టింది..

  • వైయస్సార్‌ పెన్షన్‌ కానుక Ministry of Rural development డిపార్టుమెంటు క్రిందకు వస్తుంది .

  • వైయస్సార్‌ పెన్షన్‌ కానుక సమాజంలోని అత్యంత హాని కలిగించే వర్గాలను రక్షించడానికి ప్రతి నెల వారికి ఆర్ధిక చేయూత ను అందించడం ద్వారా లభ్దిదారులకు ఎంత గానో ఉపయోగ పడుతుంది .

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , వైయస్సార్‌ పెన్షన్‌ కానుక లో భాగంగా పెన్షన్ రకాన్ని బట్టి ప్రస్తుతానికి 2500రూపాయల నుండి 10000 రూపాయల వరకు పెన్షన్‌ దారులకి వాలంటీర్స్ ద్వారా వారి ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నది.

  • వైయస్సార్‌ పెన్షన్‌ కానుకలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న 12 పెన్షన్ రకాలు .

    1. వృద్ధాప్య పెన్షన్ ( old Age Pension) - నెలకి 2500 రూపాయలు

    2. వితంతువు పెన్షన్ (Widow Pension)- నెలకి 2500 రూపాయలు

    3. కల్లు/గీత కార్మికుల పెన్షన్ ( Toddy Tappers Pension)- నెలకి 2500 రూపాయలు

    4. నేత కార్మికులు పెన్షన్ ( Weavers Pension) - నెలకి 2500 రూపాయలు

    5. ఒంటరి మహిళ పెన్షన్ ( Single women Pension) - నెలకి 2500 రూపాయలు

    6. మత్స్యకారుల పెన్షన్ ( Fishermen Pension) - నెలకి 2500 రూపాయలు

    7. యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్ పెన్షన్ ( ART (PLHIV) Pension)- నెలకి 2500 రూపాయలు

    8. సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ ( Traditional Cobblers Pension) - నెలకి 2500 రూపాయలు

    9. వికలాంగుల పెన్షన్ ( Disabled persons Pension) - నెలకి 3000 రూపాయలు

    10. ట్రాన్స్ జెండర్ పెన్షన్ ( Transgender Pension)- నెలకి 3000 రూపాయలు

    11. డప్పు కళాకారుల పెన్షన్ ( Dappu Artists Pension)- నెలకి 3000 రూపాయలు

    12. సికెడియు పెన్షన్ ( C K D U Pension) - నెలకి 10000 రూపాయలు

    13. గమనిక : * పైన తెలిపిన 12 రకాల పెన్షన్లలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్ పెన్షన్ ( ART (PLHIV) మరియు సికెడియు పెన్షన్ ( C K D U Pension) తప్ప మిగిలిన 10 రకాల పెన్షన్లు మన గ్రామ /వార్డ్ సచివాలయంలోనే దరకాస్తు చేసుకోవచ్చు.

అర్హత ప్రమాణం ( Eligiibility Criteria )
  • గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి. .

  • నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి. .

  • టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.

  • కుటుంబంలో పెన్షనర్‌ గానీ ప్రభుత్వ ఉద్యోగి గానీ ఉండరాదు.

  • ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.

  • కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  • కుటుంబంలో ఒక్కరికే పెన్షన్‌ కానుకకు అర్హులు.

  • కుటుంబంలో 80 శాతం అంగవైకల్యం గల దివ్యాంగులు, డయాలసిస్‌ పేషంట్లు, మానసికంగా తీవ్రంగా బాధ పడుతోన్న వారు ఫ్యామిలీలో ఉంటే,వారికి కూడా పింఛన్‌ లభిస్తుంది.

1. వృద్ధాప్య పెన్షన్ ( old Age Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

వృద్ధాప్య పెన్షన్ ( old Age Pension) అనగా

  • వృద్ధాప్యంలో ఉన్న పురుషులు, ఆడవారు, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలిగి నిరాశ్రయులైనవారు.

  • నిరాశ్రయులు అనగా జీవనాధారానికి వేరే మార్గం లేకుండా మరియు కుటుంబం లేదా బంధువులు ఆధారపడకుండా జీవించేవారు .

  • ST సామాజిక వర్గానికి చెందిన వారి వయసు 50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

2. వితంతువు పెన్షన్ (Widow Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

వితంతువు పెన్షన్ (Widow Pension) అనగా

  • వివాహ చట్టం ప్రకారం, 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వుండి భర్త చనిపోయిన మహిళలు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

3. కల్లు/గీత కార్మికుల పెన్షన్ ( Toddy Tappers Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

కల్లు/గీత కార్మికుల పెన్షన్ ( Toddy Tappers Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన గీతకార్మికులు. ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రాన్ని కలిగి వున్న వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • గీతకార్మికులు అని ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

4. నేత కార్మికులు పెన్షన్ ( Weavers Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

నేత కార్మికులు పెన్షన్ ( Weavers Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన నేత కార్మికులు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • నేత కార్మికులు ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

5. ఒంటరి మహిళ పెన్షన్ ( Single women Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

ఒంటరి మహిళ పెన్షన్ ( Single women Pension) అనగా

  • వివాహమై విడిపోయిన ఒంటరి మహిళలు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • 35 సంవత్సరాల వయసు పై బడి, తరువాత విడిపోయిన మహిళలు, ఏడాది పాటు సెపరేషన్‌గా ఉన్న మహిళలు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • గ్రామీణ ప్రాంతంలో 30 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు మరియు పట్టణ ప్రాంతంలో 35 సంవత్సరాల వయసుండి వివాహం కాని వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేసిన తేదీ నాటికి విడిపోయే కాలం 1 సంవత్సరానికి మించి ఉండాలి.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం (తహసీల్దార్ గారి నుండి) జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

6. మత్స్యకారుల పెన్షన్ ( Fishermen Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

మత్స్యకారుల పెన్షన్ ( Fishermen Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసు కలిగిన మత్స్యకారులు / జాలరి ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • మత్స్య శాఖ నుంచి ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

7. యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్ పెన్షన్ ( ART (PLHIV) Pension) అనగా
  • ఆరు నెలలుగా యాంటీ రాట్రో వైరల్‌ తెరపీ ట్రీట్‌మెంటు తీసుకునే వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

  • ఈ పెన్షన్ ని హాస్పిటల్ ద్వారా దరకాస్తు చేసుకుంటే ప్రభుతం మంజూరు చేస్తుంది .

8. సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ ( Traditional Cobblers Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

సాంప్రదాయ చర్మకారుల పెన్షన్ ( Traditional Cobblers Pension) అనగా

  • 40 సంవత్సరాల పైబడి వయసు కలిగి మరియు సంక్షేమ శాఖ ద్వారా సాంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రాలు కలిగి వున్న వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • సంక్షేమ శాఖ ద్వారా సాంప్రదాయ చర్మకారుల ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

9. వికలాంగుల పెన్షన్ ( Disabled persons Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

వికలాంగుల పెన్షన్ ( Disabled persons Pension) అనగా

  • వికలాంగత్వం 40 శాతం పైగా వున్న వికలాంగులు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • సదరం ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

10. ట్రాన్స్ జెండర్ పెన్షన్ ( Transgender Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

ట్రాన్స్ జెండర్ పెన్షన్ ( Transgender Pension) అనగా

  • 18 సంవత్సరాల వయసు పైబడి వైద్య శాఖ సర్టిఫికెట్‌ విధిగా కలిగిన ట్రాన్స్‌జెండర్లు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • వైద్య శాఖ ద్వారా ట్రాన్స్ జెండర్ ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

11. డప్పు కళాకారుల పెన్షన్ ( Dappu Artists Pension) - దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

డప్పు కళాకారుల పెన్షన్ ( Dappu Artists Pension) అనగా

  • 50 సంవత్సరాల పైబడి వయసున్న డప్పు కళాకారులు మరియు సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రాలు కలిగి వున్న వారు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )

  • అప్లికేషను ఫారం (Application Form)*

  • ఆధార్ కార్డు జెరాక్స్*

  • రేషన్ కార్డు జెరాక్స్ *

  • కుల ధృవీకరణ పత్రం - Integrated Certificate జెరాక్స్ *

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate జెరాక్స్ *

  • ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ *

  • సంక్షేమ శాఖ ద్వారా డప్పు కళాకారుల ధృవీకరణ పత్రం జెరాక్స్ *

  • వీటితో పాటు పైన చెప్పిన అర్హత ప్రమాణం లో వున్న అన్ని అర్హతలు ఉండాలి *

  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి

12. సికెడియు పెన్షన్ ( C K D U Pension) అనగా
  • ప్రభుత్వ మరియు నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందవచ్చు.

  • ఈ పెన్షన్ ద్వారా లభ్ది పొందుడకు ఎటు వంటి వయో పరిమితి లేదు .

  • ఈ పెన్షన్ ని హాస్పిటల్ ద్వారా దరకాస్తు చేసుకుంటే ప్రభుతం మంజూరు చేస్తుంది .

అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ( YSR Pension Kanuka ) అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు అఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

2 comments:

Back to Top